Meaning of 'ora'
ora. [Tel.] n. A side. prakka. adj. Inclined to a side, bent, oragina, vangina.
Meaning of ఓర
ōra. [Tel.] n. The side, border, edge. అంచు. A whole day and night అహోరాత్రము. ఒక ఓరను ఉంటిమి we stood on one side. ఓరగా sidelong, sideways. తలుపోరగా చేసెor ఓరవాకిలి చేసినది she opened the door a little, or, set it a jar. ఓరబోయి becoming crooked వంకరపోయి. BD. vi. ఓరచూపు ōra-ṭsūpu. n. A sidelong glance. బెళుకుటోర యొయారపు చూపు leeringly. ఓరంతపొద్దు ōranta-poddu. (ఓర+అంత+ప్రొద్దు) the livelong day, all day long, దినమంతయు, ఆసాయము. Also, a little రవంత, ఇసుమంత.
ఉప్పులేకుండన నోరంతప్రొద్దు చప్పిడితాగిన సాగునే కాళ్లు? రాలేకొదుగబడి రాకయున్నాడు. Pal. 316.
Browse Telugu - English Words
Sri Venkataramana Telugu Calendar 2024