Meaning of 'velugu'

or velgu velugu. [Tel.] n. A hedge, fence, enclosure. peradu modalaguvaniki kampalo vesina avaranamu.

Meaning of వెలుగు

or వెలుంగు velugu. [Tel.] v. n. To shine or give light. ప్రకాశించు. వెలిగిరిబలములు తీర్యంబులు నార్పులుజెలంగ. M. VI. ii. 187. n. Light, splendour, brightness, సూర్యచంద్రాదికాంతి, ప్రకాశము, వెలుతురు. A ray of light, కిరణము. Sunshine, ఎండ. దండివెలుగు the great light, i.e., God, పరంజ్యోతి. పెద్దవిన్నపము చెప్పినగానివినరావు, చేవెలుంగిడకున్న చెడును దృష్టి. Vish. viii. 402. వెలుగురేడు velugu-rēḍu. n. The lord of light, i.e., the sun. వెలుగించు velgu-inṭsu. v. a. To light, kindle. To cause to shine. రగిలించు, ప్రకాశింపజేయు. వెలుగొందు or వెల్గొందు Same as వెలుగు. (verb.)


Browse Telugu - English Words

Sri Venkataramana Telugu Calendar 2024

Telugu to English Dictionary Search

Tags: English Meaning of velugu, velugu Meaning, Telugu to English Dictionary, velugu Telugu Meaning, velugu English Meaning

TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in