Meaning of 'vallabhyamu'
vallabhyamu. [Skt. from vallabha.] n. Authority, rule, adhipatyamu, doratanamu.Love, affection, Influence, priti, visvasamu, balamu, corava. vaniki raju vadda ninda vallabhyamunnadi he has much influence with the king. vallabhyalabhyadhvaja grahanambovyajanatapatradhrtiyo. A. ii. 105. ti vallabhyamu, bhaktyatisayamu. pujyesyanuragobhaktiyani yunnadi ganuka peddalayandali visvasamu bhaktiyanabaducunnadi.
Meaning of వాల్లభ్యము
vallabhyamu. [Skt. from వల్లభ.] n. Authority, rule, ఆధిపత్యము, దొరతనము.Love, affection, Influence, ప్రీతి, విశ్వాసము, బలము, చొరవ. వానికి రాజు వద్ద నిండా వాల్లభ్యమున్నది he has much influence with the king. వాల్లభ్యలభ్యధ్వజ గ్రహణంబోవ్యజనాతపత్రధృతియో. A. ii. 105. టీ వాల్లభ్యము, భక్త్యతిశయము. పూజ్యేష్యనురాగొభక్తియని యున్నది గనుక పెద్దలయందలి విశ్వాసము భక్తియనబడుచున్నది.
Browse Telugu - English Words
Sri Venkataramana Telugu Calendar 2024