Meaning of 'laggu'
laggu. [Tel.] n. Welfare, prosperity, happiness. subhamu. melu. laggulu laggulu. n. Obsequies, uttarakriyalu. dinavaralu. anantaramba daksinabhujaspandana mbupalaksinci midalaggugunanucu. M. III. iv. 110. duryodhanadulaku nantakante vibhavambesagan dhrtarastru daurthvadaihikavidhu lonarincunatluga nonarci taneringinavarikellalaggulu seyutakundagu bandhulu lerani vasundharavallabhulanellanuddesinciyancitadanambulato dhaumyunimbanice. M. XII. i. 438.
Meaning of లగ్గు
laggu. [Tel.] n. Welfare, prosperity, happiness. శుభము. మేలు. లగ్గులు laggulu. n. Obsequies, ఉత్తరక్రియలు. దినవారాలు. అనంతరంబ దక్షిణభుజాస్పందనం బుపలక్షించి మీదలగ్గుగుననుచు. M. III. iv. 110. దుర్యోధనాదులకు నంతకంటె విభవంబెసగన్ ధృతరాష్ట్రు డౌర్థ్వదైహికవిధు లొనరించునట్లుగా నొనర్చి తానెరింగినవారికెల్లలగ్గులు సేయుటకుందగు బంధులు లేరని వసుంధరావల్లభులనెల్లనుద్దేశించియంచితదానంబులతో ధౌమ్యునింబనిచె. M. XII. i. 438.
Browse Telugu - English Words
Sri Venkataramana Calendar 2022 July