Meaning of 'alati'
alati. [from Skt. alapti] n. Buzzing, singing mournfully. ragalapamu.
alulalatiseyugabadi daguri ntalu puritodanaduduru tadvana vidhulayandu gopikal. hari: pu. viii.
Meaning of అలతి
or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. బలుపు చూపినదేమొ యలతినడుము. N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. అలతులబోవు తప్పె, యిదియైనను. TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్. M. XII. ii. 26.
Browse Telugu - English Words
Sri Venkataramana Telugu Calendar 2024