Meaning of 'spinal'

  • వెన్నెముకకు సంబంధించిన

Related Phrases

  • spinal anaesthesia కటి కశేరుకాల మధ్యనుంచి కశేరు కుల్యలోనికి మత్తుమందు ఎక్కించి దిగువ భాగాన్ని మొద్దుపరచుట
  • spinal accessory nerve 1. 11వ కపాల నాడి లేక నరము    2. సహాయక నాడి
  • intra spinal anaesthesia కశేరు కుల్య లోనికి మత్తు సూదిమందు ఎక్కించి ఆ భాగమును మొద్దుబారునట్లు చేయుట
  • Posterial Funiculus of Spinal Cord వెన్నుపాములో వెనుకవైపున నున్న నాడుల కట్ట
  • spinal puncture మస్తిష్క మేరు ద్రవమును బయటికి తీయుట
  • spinal ganglion కశేరునాడి ముడి
  • Lateral Funiculus of Spinal Cord వెన్నుపాములో ప్రక్కవైపున నున్న నాడుల కట్ట
  • spinal card 1. వెన్నుపాము    2. స్పైనల్ కార్డ్
  • spinal animal వెన్నెముక గల జంతువు
  • spinal shock వెన్నెముక ఘాతము

Synonyms


Tags: Telugu Meaning of spinal, spinal Telugu Meaning, English to Telugu Dictionary, spinal Telugu Meaning, spinal English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary

Sri Venkataramana Telugu Calendar 2024


TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in