Meaning of 'sickness'

  • అనారోగ్యము
  • వాంతి

Related Phrases

  • morning sickness 1. వేవిళ్ళు    2. వికారము    3. గర్భధారక సూచన
  • space sickness అంతరిక్షయానులు గురయ్యే సుస్తీ
  • radiation sickness 1. ఆధిక అయినీకరణ వికిరణ సుస్తి    2. రేడియేషన్ సిక్‌నెస్
  • serum sickness రసి ఇంజెక్షన్ ఇచ్చిన తదుపరి కలుగు దద్దుర్లు, జ్వరం, కీళ్ళ నొప్పులు వంటి ప్రతికూల ప్రభావాలు
  • air-sickness ఎత్తైన ప్రదేశంలో ఎగురుతున్నప్పుడు, విమాన యానములోగాని పర్వతారోహణలోగాని కలుగు అస్వస్థత
  • high altitude sickness పర్వతారోహణ చేసే వారికి సంక్రమించు జబ్బు
  • sleeping sickness 1. అతి నిద్ర వ్యాధి    2. మందము
  • Certificate of sickness అనారోగ్య ధ్రువపత్రం
  • travel sickness ప్రయాణంలో కదలిక వలన కలుగు అస్వస్థత
  • decompression sickness విమానయానుల సుస్తి

Synonyms


Tags: Telugu Meaning of sickness, sickness Telugu Meaning, English to Telugu Dictionary, sickness Telugu Meaning, sickness English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary

Sri Venkataramana Telugu Calendar 2024


TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in