Meaning of 'down'
- ఉన్నత స్థానం నుండి క్రింది స్థానానికి
- తక్కువ స్థాయిలో
Related Phrases
- Balance carried down
తేల్చిన నిలువ
- cry down
1.
విలువ తక్కువ చేసి మాట్లాడటం
2.
విలువ లేకుండా మాట్లాడటం
- do down
అధిగమించుట
- count down
1.
అవరోహణ క్రమంలో లెక్కించు
2.
కిందికి వెళ్లేలా లెక్కించు
- Break-down
1.
ఓడించుట
2.
వైఫల్యం
3.
ఆహ్లాదకరమైన మరియు శబ్దముతో కూడికొనియున్న ఒక రకపు నాట్యం
- Beat down
దెబ్బతీయుట
- get down to
1.
మనస్సు లగ్నం చేయు
2.
కార్యాచరణకు పూనుకొను
- upside-down
1.
పూర్తిగా తలకిందులుగా
2.
కలత చెందిన
- bearing down
కాన్పులో కాబోయే మాతృమూర్తి పడే నొప్పులు, కటినుండి తొడలకు, కాళ్ళకు దిగజారే నొప్పులు
- cut-down
1.
సంక్షిప్తం చేయబడున
2.
క్లుప్తీకరించబడిన
Synonyms
Tags: Telugu Meaning of down, down Telugu Meaning, English to Telugu Dictionary, down Telugu Meaning, down English Meaning