Meaning of 'cross'
- అడ్డంగా దాటిపోవు స్థలం
- అడ్డంగా దాటిపోయే స్థలం
Related Phrases
- Cross remainders
పరస్పరంగా సంక్రమించే మిగులు హక్కులు మరియు అట్టి హక్కుదార్లు
- red cross
1.
సేవలందించు సంస్థ
2.
ప్రమాదం జరిగినపుడు సహాయము చేయు సంస్థ
- double cross
సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ద్రోహం చేయు
- cross-examine
1.
ఎదుటి పక్షం వారి సాక్షిని విచారించు
2.
క్రాస్ ఎగ్జానిమేషన్
- Cross-suit
ఎదురు దావా-ఒకే ఒప్పందం లేక సివిలు అపరాధం గురించి వాదిపై ప్రతివాది దాఖలు చేసిన ఎదురుదావా
- cross-fertillisation
1.
మరో రకం పువ్వు ద్వారా ఫలదీకరణం చేయు
2.
మరో రకం జంతువు ద్వారా ఫలదీకరణం చేయు
- cross-country
1.
పొలాలకు అడ్డంగా పోవు
2.
మైదానాలకు అడ్డంగా పోవు
- Cross offer
ఎదురు ప్రతిపాదన
- Cross objection
ఎదురు ఆక్షేపణ
- Back cross
మొక్కలలో, జంతువులలో సంతానముతో సంకర సంపర్కము చేయు
Synonyms
Tags: Telugu Meaning of cross, cross Telugu Meaning, English to Telugu Dictionary, cross Telugu Meaning, cross English Meaning