Meaning of 'clean'

  • మురికి లేనటువంటి
  • శుభ్రమైన

Related Phrases

  • Clean letter of credit సంపూర్ణ పరపతి పత్రం
  • Clean hand దోషం లేకుండా
  • clean sheet 1. బాధ్యతల నుంచి విముక్తి    2. అక్రమాల నుంచి విముక్తి
  • Clean bill of lading వస్తువులు మంచి స్థితిలో ఉన్నట్లు రవాణాదారుకు ఇచ్చే రసీదు
  • Clean float ప్రభుత్వ జోక్యం లేకుండా అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులనుబట్టి రూపాయి విలువ మారుట
  • clean chit 1. నిర్దోషిగా ధృవీకరించు    2. నిర్దోష నిర్ధారణ
  • Clean acceptance పూర్తి అంగీకారం
  • Clean bill తాకట్టు ఋణ భారంలేని మరియు ఎటువంటి బాధ్యతలు లేని ఆస్తియని ఇచ్చు ధ్రువీకరణ పత్రం లేక హామీ
  • Clean report నిర్దిష్ట నివేదిక
  • clean-living 1. రుజువర్తన కలిగిన    2. చక్కటి జీవితం కలిగిన

Synonyms


Tags: Telugu Meaning of clean, clean Telugu Meaning, English to Telugu Dictionary, clean Telugu Meaning, clean English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary

Sri Venkataramana Telugu Calendar 2024


TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in