Meaning of 'edema'

  • నీరు చేరుట

Related Phrases

  • prehepatic edema ప్రోటీన్ల లోపము వలన కలిగిన నీటి వాపు
  • pitting edema ఎడిమా సందర్భముగా వచ్చిన వాపు మీద వ్రేలితో నొక్కినప్పుడు ఏర్పడిన లొత్త అలాగే కొంచెం సేపు వుండడం
  • nephrotic edema మూత్ర పిండముల శోధము వలన వాటికి కలిగిన నీటి వాపు
  • invisible edema కనిపించని నంజు
  • hepatic edema కాలేయము గట్టిపడి పొట్ట
  • edema neonatorm శిశువులలో నంజు
  • purulent edema చీము నీటికట్టు
  • famine edema కరువు కాటక దుర్భిక్షము వలన కలిగిన నంజు
  • oedema or edema 1. ఒళ్ళు వాపు    2. మధ్యాందర స్థలములలో ద్రవము చేరుట
  • alimentary edema పోషకాహార లోపము వలన నీరు పట్టుట

Synonyms


Tags: Telugu Meaning of edema, edema Telugu Meaning, English to Telugu Dictionary, edema Telugu Meaning, edema English Meaning

English to Telugu Dictionary Search

Browse English to Telugu Dictionary

Sri Venkataramana Telugu Calendar 2024


TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in