Meaning of 'account'

  • పరిగణించు
  • వివరించు

Related Phrases

  • credit account 1. దుకాణంలో ఇచ్చే అరువుల ఖాతా    2. బ్యాంకుల్లో ఇచ్చే అరువుల ఖాతా
  • Account Head పద్దు శీర్షిక
  • Account executive వ్యాపారసంస్థలో ఖాతాదారుల జమా ఖర్చులను నిర్వహించే అధికారి
  • Appropriation account వినియోగ ఖాతా. లాభాన్ని తేల్చి పంపకాన్ని సూచించగలిగిన ఖాతా
  • joint account ఒక వ్యక్తి కంటె ఎక్కువ మంది పేరు మీద ఉండె బ్యాంకు ఖాతా
  • Account payee only సొంత ఖాత ద్వారా మాత్రమే
  • Account payee బిల్లుగాని, చెక్కు మొదలైనవి గాని ఖాతా ఉన్న వ్యక్తికి మాత్రమే ఖాతాలో జమ చేసిన తర్వాత చెల్లించు ఆదేశము
  • Account suit స్పష్టంగా లెక్కల పరిశీలనకు మాత్రమే ఉద్దేశించిన వ్యాజ్యమే అనబడుతుంది
  • Account open ఒక్క పద్దుతో అంతంగాక, తరువాతి పద్దు చేర్చి, వాటి అన్నిటి పర్యవసానంతో చూడవలసిన లెక్క
  • running account 1. బ్యాంకు కరెంట్ ఖాతా    2. బ్యాంకు కరెంట్ అకౌంట్

Synonyms


Browse English to Telugu Dictionary

Sri Venkataramana Telugu Calendar 2024

English to Telugu Dictionary Search

Tags: Telugu Meaning of account, account Meaning, English to Telugu Dictionary, account Telugu Meaning

TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in