Meaning of 'CLAIM'

  • వ్యక్తి తనకు గల హక్కును ప్రస్తావించు
  • వస్తువుపై యాజమాన్య హక్కు

Related Phrases

  • Abandonment of Claim హక్కును వదలుకొనుట
  • Claim officer అభ్యర్థనలను పరిశీలన జరుపు అధికారి
  • Actionable Claim స్ధిరాస్తి తలఖా, లేదా చరాస్తి కుదవలకు సంబంధించిన బాకీలు కాక తతిమా బాకీలు
  • Abandonment of action or claim 1. దావా క్లెయిమును వదులుకొనడం    2. వ్యాజ్యంలో ఆసక్తి కనపర్చకపోవడం
  • Discovery claim ప్రకటన హక్కు
  • Abandonment of excess claim అదనపు క్లెయిము పరిత్యజించడం
  • Claim as of right ఒక హక్కుగా అభ్యర్థించుట
  • Claim of title హక్కు మూల ప్రతిపాదన
  • Covenant of non-claim ఒడంబడిక చేయబడిన ఆస్తిపై ఒడంబడికదారు లేక ఇతరు వ్యక్తి ఎటువంటి హక్కుక్లెయిమ్ చేయబోనని వ్రాసియిచ్చుట
  • pro claim 1. అధికారపూర్వకంగా    2. బహిరంగంగా

Synonyms


Browse English to Telugu Dictionary

Sri Venkataramana Telugu Calendar 2024

English to Telugu Dictionary Search

Tags: Telugu Meaning of CLAIM, CLAIM Meaning, English to Telugu Dictionary, CLAIM Telugu Meaning

TeluguDictionary.TeluguPedia.Com | Telugu to English | English to Telugu | Terms
Hosting by MediaOne.in